Sun Risers Hyderabad Team Review. David Warner Update on kane Williamson availability in ipl 2021 for srh team.
#Ipl2021
#Ipl2021updates
#Srh
#SunRisersHyderabad
#KaneWilliamson
#DavidWarner
#Priyamgarg
#Manishpandey
#Bhuvaneshwarkumar
#Natarajan
#RashidKhan
#Bairstow

ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో తొలి 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే సాధించిన వార్నర్ సేన.. కీలక దశలో గొప్పగా పుంజుకుంది. చివరి మ్యాచ్‌ల్లో వరుసగా మూడు టాప్ జట్లపై విజయాలు సాధించి ప్లేఆఫ్ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ బాదడంతో క్వాలిఫైయర్-2కు వెళ్ళింది. అయితే క్వాలిఫైయర్-2లో మిడిలార్డర్ వైఫల్యం కారణంగా ఢిల్లీపై ఓడిపోయిన సన్‌రైజర్స్ ఇంటిబాట పట్టింది. మొత్తానికి వార్నర్ సేన ఆకట్టుకునే ప్రదర్శనతో లీగ్ ముగించింది.